కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు శ్రీ తట్టవర్తి రమేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు🎂💐
ఘనంగా తటవర్తి రమేష్ జన్మదిన వేడుకలు 21-11-2024
ఈరోజు పుట్టిన రోజు సందర్భముగా తటవర్తి రమేష్ గారు మన గొళ్లపాలెం "చైల్డ్ ఆశ్రమం " లోని 225 మంది పిల్లలకి సాయంత్రం స్నాక్స్,రాత్రికి భోజనం ఏర్పాటు చేయడం జరిగినది
ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా కావలి ట్రంకు రోడ్డులో గల శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు

Popular Posts

Prama Sweekaram