నిన్నటి రోజున ఆర్యవైశ్య ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భముగా పేద ఆర్య వైశ్యడు అయిన పొన్నూరు సాయి కుమార్ కి మన కావలి పట్టణ ఆర్య వైశ్య అధ్యక్షుడు అయిన తటవర్తి రమేష్ గారు 10 వేల రూపాయల ఆర్థిక సహాయానికి ఈరోజు ఆ సాయికుమార్ 4500 కు స్వీట్ కార్న్ కంకులు కొని బండి పెట్టుకొన్నాడు.మిగతా డబ్బులు ఏమిచేస్తావు అని అడిగిన దానికి,నా తమ్ముడు వికలాంగుడు వాడికి కొంత ఇచ్చి మిగతా బ్యాంకు లో వేసుకొంటాను అని ఎంతో సంతోషముగా కృతజ్ఞతలు తెలియ చేశాడు.
Home
- kavali
- ఆర్యవైశ్య ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భముగా పేద ఆర్య వైశ్యడు అయిన పొన్నూరు సాయి కుమార్ కి మన అధ్యక్షుడు తటవర్తి రమేష్ గారు 10 వేలు
Subscribe to:
Post Comments (Atom)