తటవర్తి రమేష్ గారిని కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు బుధవారం పరామర్శించారు

అనారోగ్యం కారణంగా సర్జరీ చేయించుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న ఆర్యవైశ్య సంఘం కావలి మండల అధ్యక్షులు, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తటవర్తి రమేష్ గారిని కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు బుధవారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సూచనలు పాటించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.



google+

linkedin

Popular Posts

Prama Sweekaram