ఏలూరు ఆర్య వైశ్య మహా సభ కు విశిష్ఠ అతిథి గా తటవర్తి రమేష్ గారు 26.09.2026
ఏలూరు లో ఆర్య వైశ్య మహా సభ ప్రమాణ స్వీకార మహోత్సవం నాకు ఆర్య వైశ్య మహా సభ ఛైర్మెన్ T G VENKATESH గారు ప్రెసిడెంట్ ILLURU LAKSHMAYA GARU విశిష్ఠ అతిథి గా ఆర్య వైశ్య మహా సభ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ THATAVARTHI RAMESH గారు హాజరు అయ్యారు.
ఏలూరు ఆర్య వైశ్య మహా సభ నూతన అధ్యక్షులు KK GUPTA గారు THATAVARTHI RAMESH గారిని గౌరవ మర్యాదలతో సత్కరించటం జరిగింది.