తటవర్తి ఆధ్వర్యంలో అమరజీవి విగ్రహము ముస్తాబు

 తటవర్తి ఆధ్వర్యంలో అమరజీవి విగ్రహము ముస్తాబు

కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో ట్రంక్ రోడ్ లో ఉన్న "అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు" విగ్రహానికి గోల్డ్ కలర్ రంగులు వేపిచ్చి, అపరశుభ్రంగా ఉన్న చుట్టుపక్కలప్రాంతం అంతా సిమెంట్ తో  ప్లాట్ ఫామ్ నిర్మించి చూడచక్కగా తన పర్యవేక్షణలో దగ్గరుండి మరమ్మత్తులు చేయించడం జరిగింది.

గతకొంత కాలంగాస్ "శ్రీపొట్టి శ్రీరాములు" విగ్రహం చుట్టుపక్కల ప్రాంతం అపరిశుభ్రంగా ఉందని తన దృష్టికి రాగానే నా సొంత ఖర్చులతో పరిశుభ్రమైన వాతావరణ ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో మరమ్మత్తులు చేయయించడం జరిగిందని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ తెలియజేశారు.

ఈ సందర్భంగా  పట్టణ ప్రజలు,మిత్రులు అభినందనలు తెలియజేశారు









google+

linkedin

Popular Posts

Prama Sweekaram