RDO ఆఫీస్ నుంచి BPS సెంటర్ వరకు కలకత్తాలో డాక్టర్ మీద జరిగిన హత్యాచారానికి నిరసనగా ర్యాలీ

ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు కావలి RDO ఆఫీస్ నుంచి BPS సెంటర్ వరకు టీం సేవియర్స్ వారి ఆధ్వర్యంలో కలకత్తాలో డాక్టర్ మీద జరిగిన హత్యాచారానికి నిరసనగా ర్యాలీ నిర్వహిస్తున్నారు వారు చేస్తున్న ర్యాలీకి మద్దతుగా మనము కూడా సంఘీభావం తెలుపుతున్నాము కావున మన సభ్యుల్లో వీలైనవారు ఆ ర్యాలీలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము ఇట్లు తట్టవర్తి రమేష్ అధ్యక్షులు కావలిమండల ఆర్యవైశ్య సంఘం

google+

linkedin

Popular Posts

Prama Sweekaram