తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన అపూర్వ ఆహ్వానం*

 *తటవర్తి*..... *ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన అపూర్వ ఆహ్వానం*

*సోమవారం నాడు నెల్లూరు జిల్లా.... కావలి లో స్థానిక ఒంగోలు బస్టాండ్ వద్ద గల పట్టాభిరామ స్వామి దేవస్థానం నందు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు "తటవర్తి రమేష్" ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సోదర సోదరీమణులుసమావేశమయ్యారు*.
*ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ మాట్లాడుతూ ఈ నెల 16 వ తేది ముంగమూరు హైవే జంక్షన్ వద్ద గల "వనమిత్ర" నందు ఆర్యవైశ్య కార్తీక వనభోజన సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అయన తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పెనుగొండ క్షేత్ర పిఠాధిపతి శ్రీశ్రీశ్రీ బాల స్వామీజీ ,మరియు కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణా రెడ్డి,రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు, పలువురు రాష్ట్ర,జిల్లా ఆర్యవైశ్య ప్రముఖులు విచ్చేస్తున్నట్లు పేర్కొన్నారు. కావున ఆర్యవైశ్యుకుటుంబ సభ్యులతో కలిసి జరగబోయే కార్తీక వనభోజన కార్యక్రమంలో పాల్గొనాలని జయప్రదం చేయాలని కోరారు.*
*ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు,వాసవి క్లబ్ వనిత లెజండ్స్,తదితరులు పాల్గొన్నారు*.

google+

linkedin

Popular Posts

Prama Sweekaram