మంగమూరు దగ్గరలో ఉన్న వనమిత్రలో కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం ఆయన సందర్భంలో కార్యక్రమాన్ని చాలా చక్కగా ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలతో వచ్చే భక్తులకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసి ఘనంగా పెనుగొండ పీఠాధిపతులు చేతుల మీద విశేష పూజలు జరిపించి వచ్చిన వారందరికీ తీర్థప్రసాద్ అందించడమే కాకుండా అన్నసంతర్పణ కార్యక్రమం ఆర్యవైశ్య సంఘం మిత్రుల సహకారంతో విజయవంతంగా నిర్వహించినందుకు మా మిత్రులు ఆప్తులు తటవర్తి రమేష్ గారిని ఈరోజు నా రైల్వే రోడ్లో సెలబ్రేషన్స్ దగ్గర సన్మానం చేయడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ పేరుపేరున ధన్యవాదములు.
