Home
- Tatavarthi Ramesh
- Temples
- కావలి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి 2025 సందర్భంగా 5000 మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు
కావలి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మంగళవారం వినాయక చవితి సందర్భంగా 5000 మట్టి విగ్రహాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు.
ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు ఆరు లక్షల రూపాయల ఖర్చుతో వినాయకుని ప్రతిమలతో పాటు పూజ పుస్తకాలను కూడా అందజేశారు.