క్యాన్సర్ బాధితునికి అమరా ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం. స్థానికంగా ఎనిమిదవ వార్డులో నివాసం ఉండే జలదంకి శివకుమార్ గారికి క్యాన్సర్ వ్యాధి వలన ఆర్థికంగా స్తోమత లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయము ఎనిమిదవ వార్డులోనితెలుగుదేశం పార్టీ నాయకులు అమర దృష్టికి తీసుకురాగా అమరా వేదగిరి సుబ్బరాయుడు గుప్త తను తన మిత్రుల సహకారంతో ఈ రోజున స్థానిక ఏవీఎస్ కళ్యాణ్ మండపం నందు 45 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగినది.
. ఇది కాక ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. మొత్తం కలిపి శివకుమార్ కుటుంబానికి 50 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందడం జరిగింది. అమర వేదగిరి సుబ్బరాయుడు గుప్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆర్యవైశ్యంగాధ్యక్షులు తటవర్తి రమేష్ పాల్గొనడం జరిగింది.జలదంకి శివకుమార్ గారికి అతని ఆరోగ్యం బాగుండాలని సహకరించిన దాతలు. తటవర్తి రమేష్. అమర వేదగిరి సుబ్బరాయుడు గుప్త. మునగనూరి చిన్న తిరుపాలు. బలస ప్రసాద్ గారు. బొగ్గవరపు రవీంద్ర గారు.
చిదెల కిషోర్ గుప్తా గారు. చలువాది రవికిరణ్ గారు. జొన్నలగడ్డ రాజశేఖర్ గారు.నల్లూరు మధుగారు. రాజా రమణయ్య గారు. రాజా శ్రీనివాసులు గారు.గునుపూడి సుదీర్ గారు. ఇన్నమూరి వెంకట సుబ్బారావు గారు. పెట్టు గానివెంకట సురేంద్ర గారు. మద్దాలి రమేష్ గారు. ఏల్చూరి వెంకట రవికుమార్ గారు. ఓలేటి గుప్తా గారు. సాయి కృష్ణ గారు. మామిడి రామకృష్ణ గారు. సోమిశెట్టి రామకృష్ణ గారు. బొగ్గవరపు స్వామి గారు. పై కార్యక్రమాన్ని సహకరించారు.

