ఈరోజు పుట్టిన రోజు సందర్భముగా తటవర్తి రమేష్ గారు మన గొళ్లపాలెం "చైల్డ్ ఆశ్రమం " లోని 225 మంది పిల్లలకి సాయంత్రం స్నాక్స్,రాత్రికి భోజనం ఏర్పాటు చేయడం జరిగినది

ఈరోజు పుట్టిన రోజు సందర్భముగా తటవర్తి రమేష్ గారు మన గొళ్లపాలెం "చైల్డ్ ఆశ్రమం " లోని 225 మంది పిల్లలకి సాయంత్రం స్నాక్స్,రాత్రికి భోజనం ఏర్పాటు చేయడం జరిగినది, వారి మిత్రులు మా " చైల్డ్ ఆశ్రమం" శ్రేయోభిలాషి ఆయిన "గోల్డ్ షాప్ రాజా" గారి ద్వారా ఈ అన్నదాన ఏర్పాట్లు చేశారు.వారికి వారి మిత్రులు అయిన తటవర్తి రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు🙏వారు ఇలా మరెన్నో పుట్టిన రోజులు జరుపు కోవాలని మనస్పూర్తిగా కోరుకొంటూ అదేవుని ఆశీస్సులు ఎల్లవేళలా వారికి ఉండాలని కోరుకొంటూ🙏🙏🙏 ఇట్లు మీ శరత్ బాబు చైల్డ్ ఆశ్రమం గొల్ల పాలెం అల్లూరు మండలం

google+

linkedin

Popular Posts

Prama Sweekaram