కావలి మండల ఆర్యవైశ్య లీగల్ అడ్వైసర్ లాయర్ పువ్వడి ప్రసాద్ గారి తల్లి నిన్నటి రోజునా స్వర్గస్తులైనారు. విషయం తెలిసిన వెంటనే భౌతిక కాయానికి పూల మాలవేసిన ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శి, కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు. "తటవర్తి రమేష్".