కావలి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తట్టవర్తి రమేష్ అత్త గారు వాకాటి ధనలక్ష్మి పెద్దకర్మ కార్యక్రమం కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు కావ్య క్రిష్ణారెడ్డి పాల్గొని ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు

కావలి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తట్టవర్తి రమేష్ అత్త గారు వాకాటి ధనలక్ష్మి పెద్దకర్మ కార్యక్రమం కావలి పట్టణంలోని నార్త్ జనతపేటలో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు కావ్య క్రిష్ణారెడ్డి పాల్గొని ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.


google+

linkedin

Popular Posts

Prama Sweekaram