కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారి ఆశీస్సులతో నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా నియమితులైన తటవర్తి రమేష్ గారు శనివారం కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారిని ఎమ్మెల్యే గారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదములు తెలిపారు..టిడిపి నాయకులు,ఆర్యవైశ్య నాయకులు భారీగా పాల్గొన్నారు..
Home
- Tatavarthi Ramesh
- తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా నియమితులైన తటవర్తి రమేష్ గారు శనివారం కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారిని ఎమ్మెల్యే గారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదములు తెలిపారు
















































