టీజీ భరత్ జన్మదిన వేడుకలు లో పాల్గొన్న తట వర్తి,పాదర్తి, బ్రహ్మం గుప్తా🍁🌻🌿
స్నేహంలోఅన్న-- సేవలో మిన్న
మనందరిలో ఒకడు-- మనకోసం ఒకే ఒక్కడు
ఆర్యవైశ్య ముద్దుబిడ్డ మనసున్న మారాజు
విలువలు తెలిసిన మానవతా మూర్తి
కర్నూలు జిల్లా దళపతి
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రివర్యులు టి జి భరత్ గారిని శాలువలు తో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు💐💐 తెలియజేసిన రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి, కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్, డా.పాదర్తి నాగరాజు, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు మెంటా బ్రహ్మం గుప్తా, డా.పాదర్తి నాగరాజు, ఫార్మా సురేష్,
తదనంతరం కర్నూలు లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన మంత్రి వర్యులు టి జి భరత్ ....ఆయన వెంట కుడా చైర్మన్ సోమిశెట్టి వెంలటేశ్వర్లు, ఇల్లూరు లక్ష్మయ్య, దేవకి వెంకటేశ్వర్లు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి నవీన్,రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరక్టర్ నాగేంద్ర, తటవర్తి రమేష్, మెంటా వీర బ్రహ్మం గుప్తా*డా.పాదర్తి నాగరాజు,ఫార్మా సురేష్