కోవూరు నియెజక వర్గంలో కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆద్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మాత్యులు ఆర్యవైశ్య ముద్దు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు టీజీ భరత్*.
*కోవూరు కి మంత్రి వర్యులు విచ్చేసిన సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా కలిసి,శాలువా తో సత్కరించిన ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి తటవర్తి రమేష్,మరియు ఆర్యవైశ్య ప్రముఖులు రాధాకృష్ణయ్య.