"'మంత్రి టి జి. భరత్'" తో పాల్గొన్న "తటవర్తి"
వాసవి జయంతి వేడుకల్లో "తటవర్తి" కి ప్రత్యేక స్థానం కల్పించిన ఆలయ కమిటీ నిర్వాహకులు
గుడివాడ లో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.ముందుగా వాసవి మాత ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రివర్యులు టీజీ. భరత్, కర్నూల్ అర్బన్ డెవలప్మెంట్ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి, కావలిమండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, "తటవర్తి రమేష్",రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ తట్టపర్తి వాసు, గుడివాడ ఎమ్మెల్యే రాము,తదుపరి అమ్మవారి గ్రామోత్సవంలో పాల్గొన్నారు
వాసవి మాత జయంతి వేడుకల్లో కావలి వాసి, రాష్ట్రస్థాయి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ,రాష్ట్రఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి, కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు "తటవర్తి"కి ప్రత్యేక స్థానం కల్పించిన గుడివాడ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ నిర్వాహకులు💐💐.