కావలి ఆర్యవైశ్య సంఘం ఆద్వర్యంలో ఆద్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు
ఆదివారం ఆర్యవైశ్య ప్రెసిడెంట్ తటవర్తి రమేష్ గారి ఆధ్వర్యంలో మోడరన్ నేత్రాలయం సంస్థ నెల్లూరు వారిచే కావలి పట్టణంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించినారు దీనిలో భాగంగా ఆర్యవైశ్యులు సభ్యులు మరియు ప్రముఖులు మరియు టంగుటూరు ప్రసాద్ గారు పర్యవేక్షణలో కార్యక్రమం జయప్రదం చేసినారు డాక్టర్లకు చిరు సత్కారం అందించినారు
ఆర్యవైశ్యసంఘం ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు
...............అధ్యక్షులు తటవర్తి రమేష్
అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా..... కావలి లో....సాయిబాబా గుడి నందు కావలి మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో "మోడరన్ ఐ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్" నెల్లూరు వారిచే ఉచితంగా కంటి పరీక్షలు మరియు అవగాహన శిబిరం నిర్వహించారు.
* పట్టణ ప్రజలు విచ్చేసి కంటి పరీక్షలు చేపించుకొని వారికి ఉన్న సందేహాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
విచ్చేసిన ప్రజలకు భోజన సదుపాయం కూడా కల్పించారు.
ఈ సందర్భంగా కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు జయంతి నాడు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు.రాబోయే రోజుల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేపడుతామని,ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.🙏🙏