ఆర్యవైశ్య సంఘం కావలి మండల నూతన కమిటీ ప్రమాణ స్వీకారం హాజరైన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి..

 నెల్లూరు జిల్లా: ఆర్యవైశ్య సంఘం కావలి మండల నూతన కమిటీ ప్రమాణ స్వీకారం..

అధ్యక్షుడు తటవర్తి రమేష్, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, కోశాధికారి చక్రిలతో పాటు నూతన కమిటీ ప్రమాణ స్వీకారం.

  • హాజరైన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి..
  • నూతన కమిటీని సత్కరించిన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి
  • ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి కామెంట్స్...
  • కావలి రాజకీయాలకు ఆర్యవైశ్యులు కీర్తి తెచ్చారు
  • వాణిజ్య పరంగా కావలికి అభివృద్ధి చేసిన ఘనత ఆర్య వైశ్యులది
  • నాటి సత్యం గారి నుంచి యనాది శెట్టి గారి నుంచి ఆలేఖ్య గారి వరకు అందరూ రాజకీయాలకు వన్నె తెచ్చారు
  • కావలి పట్టణంలో ఆర్యవైశ్య భవన్ ఏర్పాటుకి కృషి చేస్తాం
  • ఆర్యవైశ్య పేదవారి పెళ్లికి ఆర్ధిక సాయం అందజేసేలా నూతన కమిటీ చూస్తుంది
  • రాజకీయాలకి అతీతంగా కావలి ఆర్య వైశ్యులకి నూతన కమిటీ సేవ చేయాలి
  • అధ్యక్షుడు తటవర్తి రమేష్ కామెంట్స్...
  • రాజకీయాలకు తావు లేకుండా ఆర్య వైశ్యులకి సేవలు అందిస్తాం
  • మా కొత్త కమిటీ అందరికి అందుబాటులో ఉంటుంది...
  • ఆర్య వైశ్యుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తా...













google+

linkedin

Popular Posts

Prama Sweekaram