కొంజేటి రోశయ్యకు ఘనంగా నివాళులు💐
-- --- --- --- ------ ------ ----- ------
ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి
"మృదు స్వభావి,రాజనీతి, ఆర్థిక నిపుణుడు,సుదీర్ఘ రాజకీయ అనుభవం గల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు (తొలి ఆర్య వైశ్య ముఖ్య మంత్రి ), మాజీ గవర్నర్ పూజ్యులు కీ. శే.శ్రీ కొణిజెట్టి రోశయ్య గారి
* తృతీయ వర్ధంతి సందర్బంగా వారి విశేష సేవలను మరియు వారిని స్మరించుకుంటూ.... కావలి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు "తటవర్తి రమేష్" ఆధ్వర్యంలో ఘన నివాళిలు🙏🌷🌻🍁