కావలి ముద్దు బిడ్డ,ఆర్యవైశ్య సంఘం అనిముత్యం,ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు.....తటవర్తి రమేష్ కు అభినందనలు 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 కావలి పట్టణముకు ఆర్య వైశ్యులు సంఘం అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన తటవర్తి రమేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యెక అభినందనలు తెలియ చేసిన కావలి సీనియర్ టీడీపీ నాయకులు బట్టేపాటి అశోక్,కాంట్రాక్టర్ దావులూరి ఆనంద్,రిపోర్టర్ సాయి బ్రహ్మ చెనికల.
ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ కావలి పట్టణంలో అత్యధికముగా ఆర్య వైశ్యులు వుండటం మరియు పట్టణంలో కీలకమైన వర్గం అయినటువంటి ఆర్య వైశ్యులు సంఘానికి అధ్యక్షులుగా తటవర్తి రమేష్ గారిని నియమించడం చాలా సంతోషకరం అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణా రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.