5 వేల మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేసిన కావలి ఆర్యవైశ్య సంఘం

5 వేల మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేసిన కావలి ఆర్యవైశ్య సంఘం

కావలి పట్టణంలో వినాయకచవితి పండుగను భక్తులు భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. కావలిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం 4 గంటలకు పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేతుల మీదుగా ఉచితంగా 5 వేల మట్టి వినాయక విగ్రహాలు, పూజ పుస్తకాలు పంపిణీ. పట్టణ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

google+

linkedin

Popular Posts

Prama Sweekaram