తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో ఓరుగంటి రామకృష్ణ జన్మదిన వేడుకలు
కావలి మండల ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి ఒరుగంటి రామకృష్ణ జన్మదిన వేడుకలు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆలయ ప్రాంగణం లో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ముందుగా ఒరుగంటి రామకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో వాసవి మాతకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి, ఆలయ ప్రాంగణంలో కేక్ కట్ చేసి, దుష్యాలువతో తో ఘనంగా సత్కరించారు.ఆర్యవైశ్య సంఘం సభ్యులు అందురు పాల్గొని శాలువలు తో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
.jpeg)
.jpeg)























