"తటవర్తి రమేష్" ఆధ్వర్యంలో కొణిజేటి రోశయ్యకు ఘనంగా నివాళులు
"మృదు స్వభావి,రాజనీతి,ఆర్థిక నిపుణుడు,సుదీర్ఘ రాజకీయ అనుభవం గల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు (తొలి ఆర్య వైశ్య ముఖ్య మంత్రి ), మాజీ గవర్నర్ పూజ్యులు కీ. శే.శ్రీ కొణిజేటి రోశయ్య గారి జయంతి సందర్బంగా వారి విశేష సేవలను మరియు వారిని స్మరించుకుంటూ.... కావలి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు "తటవర్తి రమేష్" ఆధ్వర్యంలో ఘన నివాళిలు అర్పించారు.
http://youtube.com/post/UgkxHCGvgc9O_c3YQuFlfDBFBQW55mI12PsC?si=wTQ92v8ZmHDq5Zzy







