ఒంటిమిట్ట శ్రీరాముని సన్నిధిలో మాజీ హోమ్ మినిస్టర్ నిమ్మకాయల చినరాజప్పతో తటవర్తి.
కడప జిల్లా ఒంటిమిట్ట గ్రామంలో వెయ్యి సంవత్సరాల క్రితం వెలసిన శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో శ్రీరాముని సన్నిదిలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన
ఏపీ రాష్ట్ర మాజీ హోమ్ మినిస్టర్ నిమ్మకాయల చినరాజప్ప గారితో పాలోన్న రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి, కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు,కావలి ఆర్య వైశ్య ఫైర్ బ్రాండ్ తటవర్తి రమేష్.