ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి రుణపడి ఉంటాం - ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తటవర్తి

 ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి రుణపడి ఉంటాం -ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తటవర్తి

కావలి ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకొనే వ్యక్తి అని కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తట్టపర్తి రమేష్ అన్నారు.

స్వర్గీయ మాజీ ఏఎంసీ చైర్మన్ గ్రంధి యానాదిశెట్టి  కాంస్యవిగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పారన్నారు. చెప్పినవిధంగానే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని తెలియజేశారు

ఈ నెల8వ తేదీ విగ్రహ ఆవిష్కరణ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేతుల మీదగా జరుగుతుందని తెలియజేశారు

ఎమ్మెల్యే కావ్యాకృష్ణారెడ్డి సొంత నిధులతో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు

రేపు ఆర్యవైశ్యులకు ఒక పండగ వాతావరణము....

ఈ పండగ వాతావరణం శ్రీ కావ్య కుష్ఠారెడ్డి గొప్పతనం మంచితనం, ఆర్యవైశ్యులపై ప్రేమానురాగాలు చూపించడంఆయనకు ఆయనే సాటి

ఆర్యవైశ్యులకే కాక పురప్రజలకు కాపు కాసే ఎమ్మెల్యే అని,ఇచ్చిన హామీకి కట్టుబడి సొంత నిధులు హెచ్చించి అభివృద్ధి చేసి చూపించిన ఏకైక ఎమ్మెల్యే అని తటవర్తి కొనియాడారు

కావ్య కృష్ణారెడ్డి లాంటి ఎమ్మెల్యే మనకు ఉండడం మన అదృష్టం అని,ఆర్యవైశ్యులుఅందరి తరుపునప్రత్యేకకృతజ్ఞతలు,ధన్యవాదాలు తెలియజేశారు. 

ఆర్యవైశ్య సోదరులందరూ స్వర్గీయ యానాది గ్రంధి యానాశెట్టి విగ్రహావిష్కరణకు తరలిరావాలనితటవర్తి కోరారు.🙏🙏🙏🙏🙏🙏🙏





google+

linkedin

Popular Posts

Prama Sweekaram