మన కావలి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు శ్రీ తటవర్తి రమేష్ గారు,
కావలి వాస్తవ్యులైన గునుపూడి సత్యనారాయణ గారి కుమార్తె ఆరోగ్యం నిమిత్తం నెల్లూరు నారాయణ హాస్పిటల్ కి వెళ్లి వాళ్లనీ కలిసి వాళ్లకి రెండు లక్షల రూపాయలు సహాయం చేయడం జరిగినది ఆ ఏరియా కార్పొరేటర్ తో కలసి మాట్లాడి వారికి తగిన సహాయం చేయవలసిందిగా కోరడమైనది. అలాగే డాక్టర్ గారితో కూడా మాట్లాడి వారికి ధైర్యం చెప్పడం జరిగింది.
ఇకమీదట మీకు మరల ఏదైనా సహాయం కావలసిన నన్ను సంప్రదించవలసినదిగా తటవర్తి రమేష్ గారు వారికి ధైర్యం చెప్పడం జరిగింది🙏💐🤝👍💯🎉🙌
![]() |