జై వాసవి మాత జై జై వాసవి మాత
వినాయక చవితి సందర్భంగా మన కావలి ఆర్యవైశ్య సంగం అధ్యక్షులు శ్రీ తటవర్తి రమేష్ గారి ఆధ్వర్యంలో వినాయక చవితి వ్రత కల్ప పుస్తకములు 1000 మందికి కావలి మొత్తం పంపించడం జరిగినది వారికి ఎల్లప్పుడు వాసవి మాత ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుందాం