వాసవిమాత ఆలయానికి విచ్చేసిన తటవర్తి,పాదర్తికి ఘనస్వాగతం పలికిన ఈ సీ సభ్యులు
కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు"తటవర్తి రమేష్" దంపతులు"డా.పాదర్తి నాగరాజు" దంపతులుశ్రీ వాసవిమాత ఆలయంలో కుంకుమపూజ నిర్వహించారు.పాదర్తి ఉదయ్ కుమార్,ఎల్చురి రవి దంపతులు,పాదర్తిసురేష్,సేవన్ లయన్స్ సభ్యులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు*.
అదేవిధంగా ఆలయ ఆవరణలో ఉన్న నగరేశ్వరస్వామి,సరస్వతి ఆలయమును సందర్శించు కున్నారు.ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తట వర్తి రమేష్ మాట్లాడుతూ వాసవి మాత నూతన ఆలయం విగ్రహ ప్రతిష్ఠ,కుంభాభిషేకం మహోత్సవ కార్యక్రమంలో కొని అనివార కారణాలవల్ల నేను పాల్గొనలేకపోయారని అందుకే ఈరోజు వాసవి మాత ఆలయంలో పూజలు నిర్వహించాను అని,నా వంతు గాఆలయఅబివృద్ధికితోడ్పాడుతానన్నారు.అమ్మవారి దయవల్ల తనకు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శిగా పదవి దక్కిందన్నారు.
ఆర్యవైశ్య నేత డా.పాదర్తినాగరాజు మాట్లాడుతూ త్వరలో కావలి ప్రాంతంలో ఆర్యవైశ్యభవన్ వృద్దాశ్రమం నిర్మాణం చెపట్టునున్నారు.ఆర్యవైశ్య నేత అనుమలశెట్టి శివమాట్లాడుతూఆలయ అభివృద్ధి ఆర్యవైశ్యసంఘంఅధ్యక్షులు రమెష్ తోనేసాధ్యమన్నారు.కార్యక్రమంలో వాసవిక్లబ్ సెవెన్ లైన్స్ సభ్యులు ఉన్నారు.