పేద విద్యార్థులకు అండగా ఉంటాం.. తటవర్తి రమేష్ పేద విద్యార్థులకు అండగా ఉంటాం.. తటవర్తి రమేష్కావలి మండల ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు తటవర్తి రమేష్ మరియు శిరీష ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల్లో అత్యంత మార్కులు సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు ప్రతిభా పురస్కార అవార్డులు అందజేశారు. facebook twitterTweet google+ linkedin