"పరిశ్రమల శాఖ మంత్రి "టీజీ భరత్" ని మర్యాద పూర్వకంగా కలిసిన "తటవర్తి"
"శుక్రవారంరోజున పరిశ్రమల శాఖ మంత్రివర్యులు "శ్రీ టీజీ భరత్" గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తిరమేష్ ,ఆంధ్రప్రదశ్ రాష్ట్రఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ తటవర్తి వాసు
ఈ సందర్భంగా మంత్రి గారుతో తటవర్తి మాట్లాడుతూ... ఆర్యవైశ్యుల సమస్యలను ఆయన దృష్ట్రీ కి తీసుకొచ్చి,ఆర్యవైశ్యులకు సహాయ సహకారాలు అందించాలనికోరారు
ఈ కార్యక్రమంలో కావలి ఆర్యవైశ్య సంఘం కోశాధికారి కంచర్ల కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు.