Home
- kavali
- Tatavarthi Ramesh
- కరాటే పోటీల ప్రారంభోత్సవం లో కావలి ఆర్య వైశ్య సంఘము అధ్యక్షులు శ్రీ తటవర్తి రమేష్ గారు పాల్గొన్నారు
కరాటే పోటీల ప్రారంభోత్సవం లో కావలి ఆర్య వైశ్య సంఘము అధ్యక్షులు శ్రీ తటవర్తి రమేష్ గారు పాల్గొన్నారు
కావలి పట్టణంలోని పట్టాభి రామ కల్యాణ మండపంలో (రామాలయం) కరాటే పోటీలను కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు ఈరోజు ఉదయం 10.30 గంటలకు ప్రారంభించారు. కావలి ఆర్య వైశ్య సంఘము అధ్యక్షులు శ్రీ తటవర్తి రమేష్ గారు పాల్గొన్నారు